Header Banner

వక్ఫ్ బిల్లుపై రాజ్యసభలో ఘర్షణ! నన్ను బెదిరించడం మీ వల్ల కాదు! పవర్‌ఫుల్ కౌంటర్స్

  Fri Apr 04, 2025 13:40        Politics

రాజ్యసభలో వక్ఫ్ చట్ట సవరణ బిల్లుపై నిన్న అర్థరాత్రి వరకు సాగిన చర్చ ఉత్కంఠగా మారింది. ఈ బిల్లుకు మద్దతుగా పలువురు కేంద్ర మంత్రులు మాట్లాడగా, విపక్ష ఎంపీలు తీవ్రంగా వ్యతిరేకత తెలిపారు. చర్చ సందర్భంగా తమిళనాడుకు చెందిన ఎండీఎంకే పార్టీ ప్రధాన కార్యదర్శి, ఎంపీ వైగో వక్ఫ్ బిల్లును తీవ్రంగా వ్యతిరేకించారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బిల్లుకు మద్దతుగా చేసిన ప్రసంగాన్ని వైగో మండిపడ్డారు. ఆమెను ఉద్దేశిస్తూ, “ఈ బిల్లుకు మద్దతిచ్చి తమిళనాడులో ఎలా అడుగు పెడతారో చూస్తాం” అంటూ హెచ్చరించడంతో సభలో ఉద్రిక్తత పెరిగింది.

 

వైగో వ్యాఖ్యలపై నిర్మలా సీతారామన్ కఠినంగా స్పందించారు. తమిళనాడులో అడుగుపెట్టడంపై తనకు వార్నింగ్ ఇవ్వడం సరికాదని, అలాంటి హెచ్చరికలు తనను వెనక్కి తగ్గించలేవని స్పష్టం చేశారు. ఆమె వైగో వ్యాఖ్యలు సభ రికార్డుల నుంచి తొలగించాలని రాజ్యసభ ఛైర్మన్ జగ్ దీప్ ధన్‌ఖర్‌ను కోరారు. అయితే ఛైర్మన్ స్పందిస్తూ, ఆమెపై వైగో హామీ కోరుతున్నారని, దాన్ని అర్ధం చేసుకోవాలని సూచించారు. చివరికి నిర్మలా సీతారామన్ కాసేపటికి మౌనంగా ఉండడంతో ఉద్రిక్తత తలసరి అయింది.

 

ఇది కూడా చదవండి: మరో నామినేటెడ్ పోస్టును ప్రకటించిన ముఖ్యమంత్రి! చైర్మన్‌గా ఆయన నియామకం!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

అమెరికాను వీడొద్దు వెళ్తే రాలేరు.. హెచ్‌1బీ వీసాదారులకు - టెక్‌ దిగ్గజాల అలర్ట్‌! ఉద్యోగుల గుండెల్లో గుబులు..

ఏపీకి మరో భారీ పెట్టుబడి వచ్చింది.. రూ.5వేల కోట్లతో - ఆ జిల్లాకు మహర్దశ! ప్రత్యక్షంగా, పరోక్షంగా 7,500 మందికి..

 

ముగిసిన ఏపీ కేబినెట్ భేటీ.. తీసుకున్న కీలక నిర్ణయాలివే.! వారికి గుడ్ న్యూస్..

 

వైసీపీ ఎంపీ అరెస్ట్.. ప్యాలెస్ షేక్! లిక్కర్ స్కాంలో హైకోర్టు కీలక నిర్ణయం..!

 

రూ.119 కోట్లు తప్పుదారిపట్టించిన రోజా.. ఆమె అరెస్టు పక్కా! ఎవ్వరూ ఆపలేరు..

 

రుషికొండ ప్యాలెస్‍పై మంత్రులతో సీఎం చర్చ! కీలక ఆదేశాలు.. సుమారు 400-500 కోట్ల రూపాయలుగా..

 

ఏపీ ప్రభుత్వానికి మరో శుభవార్త.. అమరావతికి వరల్డ్ బ్యాంక్ నిధులు.! రాజధాని నిర్మాణంలో దూసుకుపోవడమే..

 

తిరుమల వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్ - 100 శాతం ప్రక్షాళన.. టీటీడీ సమీక్షలో సీఎం కీలక ఆదేశాలు!

 

ఏపీ ప్రజలకు పండగలాంటి వార్త.. మరో బైపాస్కు గ్రీన్ సిగ్నల్! ఆ నాలుగు గ్రిడ్ రోడ్లు శాశ్వతంగా.. ఇక స్థలాలకు రెక్కలు?

 

సీఐడీ కస్టడీకి రంగా!… వంశీ గుట్లన్నీ వీడినట్టే.ఈ కేసులో కీలక పరిణామం..!

 

పార్టీ కార్యకర్తలతో మీటింగ్‌లో చంద్రబాబు కీలక వ్యాఖ్యలు! దీని ఆధారంగా నామినేటెడ్పార్టీలో పదవులు స్పష్టం!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 


   #AndhraPravasi #Andhrapradesh #wakfbill #rajyasabhadebate #nirmalasitharaman #vaiko #parliamentupdates